Nee vaipe naa chethulu
By clicking the Download button below, I hereby agree to and accept the following
Terms and Conditionsనీ వైపే నా చేతులు చాచి వేచి యుందునయా
నిన్నే నేను విశ్వసించి ఎదురుచుతున్నాయా
నిన్నే నమ్మియుంటిని నీలా ఎవరులేరాయా
నీవే నా ఆధారము
ఎన్నో నిందలు అవమానాలు నష్టములతో గాయపడితిని
నీవు ఏమైనచేయ సమర్థుడవుయని నీ పడములచెంత నే చేరితి
స్నేహితున్న సహాయపడని అందరూ ఉన్న ఒంటరినైతిని
నాకై ప్రాణమిడిన స్నేహమే గొప్పదినియని
నీ కొరకై నేను వేచియుంటిని
Nee vaipe naa chethulu chaachi vechi yundunaya
Ninne nenu viswasinchi eduru chuthunaya
Ninne nammi yuntini neela evaru leraya nivenaa aadharamu
1. Enno nindalu avamaanalu nastamulatho gaayapaditini
Neevu emainacheya samarthudavu ani
Nee padamula chentha ne cherithi
2. Snehithulunna sahayapadani andaru vunna ontarinaithini
Naakai pranamidina snehame goppadiyani
nee korakai nenu nilachiyuntini.
Lyrics, Tune & sung by Bro.Abin Andrews
Aaradhinthun ninne aaradhinthun
By clicking the Download button below, I hereby agree to and accept the following
Terms and ConditionsAaradhinthun ninne aaradhinthun
Yesu Deva ninne aaradhinthun
1. Thandri yesayya ninne aaradhinthun
Thanthi vadyamulatho aaradhinthun.
2. Athma swarupuda aaradhinthun
Aathmatho satyamutho aaradhinthun.
3. Parishudhuda ninne aaradhinthun
Parishudda hrudayadhi aaradhinthun.
ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్
యేసు దేవా నిన్నే ఆరాధింతున్
తండ్రి యేసయ్య నిన్నే ఆరాధింతున్
తంతివాధ్యములతో ఆరాధింతున్
ఆత్మస్వరుపూడ ఆరాధింతున్
ఆత్మతో సత్యముతో ఆరాధింతున్
పరిశుద్దుడా నిన్నే ఆరాధింతున్
పరిశుద్దహృదయాది ఆరాధింతున్
Lyrics, Tune & Music by : Bro. Abin Andrews
Sung by : Rev. B.Andrews
Aanaati Devudu
By clicking the Download button below, I hereby agree to and accept the following
Terms and ConditionsAanaati Devudu ee loka rakshakudu
Twaralone rajuga vasthadu yesayya
Siddhapaduma o Sangama
Siddhapaduma priya Sangama
Hallelujah hallelujah hallelujah hallelujah||2||
1. Bhura dwani vinagane vasthadu yesayya
Meghamulapai yesu mahimathone vasthadu
2. Merupulaaga vasthadu melukuvuga vundu Sangama
Donga laaga vasthadu jagrathaga vundu Sangama
3. Karuvulu kastalu heccharikanu isthayi
Yuddamulu bhukampamulu suchanaluga vunayi
ఆనాటి దేవుడు ఈ లోక రక్షకుడు
త్వరలోనే రాజుగా వస్తాడు యేసయ్య
సిద్దపడుమా ఓ సంఘమా
సిద్దపడుమా ప్రియ సంఘమా
హల్లెలయా హల్లెలయా హల్లెలయా హల్లెలయా
బురధ్వని వినగానే వస్తాడు యేసయ్య
మేఘముల పై యేసు మహిమతోనే వస్తాడు
మెరుపులగా వస్తాడు మెలకువగా ఉండు సంఘమా
దొంగలాగా వస్తాడు జాగ్రత్తగా ఉండు సంఘమా
కరువులు కష్టాలు హెచ్చరికను ఇస్తాయి
యుద్దములు భూకంపములు సూచనులుగ ఉన్నాయి
Lyrics, tune by Rev. B. Andrews.
Music & vocals by B. Abin Andrews.
Paapamu chesithini
By clicking the Download button below, I hereby agree to and accept the following
Terms and Conditionsపాపము చేసితిని దోషిగ నిలిచితి
నను క్షేమియించుము దేవ
నా పాపములే అడులైయున్నవి
నా దోషమూలే నిన్ను దూరం చేసినవి
నన్ను క్షేమియించుము
నన్ను స్వీకరించుమా
1. సాతాను చేతిలో బందినై
ఇహలోకంలో నేను చేరువై
నీకు దూరమై మరణమునకు దగ్గరై
మిగిలి పోతినయ్యా
ఓకసారి కరుణించవా
2. నా ప్రవర్తన చేత నిన్నవమానించితి
సుఖ భోగలకు మరిగి నీ స్నేహం కోల్పోయితి
లోకమే శాశ్వత మానుకొని భ్రమలో జివించితిని
ఒంట్టరిగున్ననయ్య
దయచూపి దరి చేర్చవా
Paapamu chesithini doshiga nilichithi
Nanu kshamiyinchumu devaa
Naa paapamule addulai vunnavi
Naa doshamule ninnu duram chesinavi
Nannu maninchuma nannu swekarinchuma
1. Sathaanu chethilo bandhinai
eha lokamuku nenu cheruvai
Neeku duramai maranamuku deggarai
Migilipothinaya okasari karuninchuma
2. Naa pravarthana chetha ninnavamaaninchithi
Sukha bogalaku marigi nee sneham kolpoyithi
Lokame saswatha manukoni bramalo jeevinchithini
Ontarigunnanaya dayachupi dari cherchava
abinbangaram118@gmail.com